Moharram ఘనంగా చిన్నసరిగెత్తు
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:53 AM
మొహర్రం వేడుకల్లో భాగంగా పట్టణంలో ఆదివారం చిన్నసరిగెత్తును ఘనంగా జరిగింది.
తాడిపత్రి, జూలై14: మొహర్రం వేడుకల్లో భాగంగా పట్టణంలో ఆదివారం చిన్నసరిగెత్తును ఘనంగా జరిగింది.
ముఖ్యంగా గాంధీకట్ట సమీపంలోని పీర్ల మఖానం వద్దకు భక్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లి పీర్లస్వాములకు చక్కెర చదివింపులు చేయించి ప్రార్థనలు చేశారు. అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..