Share News

pournami: రమణ మహర్షి ఆశ్రమంలో పౌర్ణమి వేడుకలు

ABN , Publish Date - May 23 , 2024 | 11:58 PM

పట్టణంలోని మార్కెట్‌యార్డు సమీపంలో గల భగవాన రమణ మహర్షి ఆశ్రమంలో గురువారం ఆశ్రమవ్యవస్థాపకుడు చిప్పల వెంకప్ప ఆధ్వర్యంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.

pournami:  రమణ మహర్షి ఆశ్రమంలో పౌర్ణమి వేడుకలు
ధర్మవరంలోని రమణమహర్షి ఆశ్రమంలో గోమాతకు పూజలు

ధర్మవరం, మే 23: పట్టణంలోని మార్కెట్‌యార్డు సమీపంలో గల భగవాన రమణ మహర్షి ఆశ్రమంలో గురువారం ఆశ్రమవ్యవస్థాపకుడు చిప్పల వెంకప్ప ఆధ్వర్యంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.


ఈ సందర్భంగా అరుణాచలేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోవు నెయ్యితో జ్యోతిని వెలిగించారు. అక్షరమణమాల పారాయణం చేశారు. గోమాతకు పూజలు చేశారు. సత్సంగ కార్యక్రమా న్ని నిర్వహించారు. మధ్యాహ్నం 1గంటకు నారాయణసేవ చేశారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం

Updated Date - May 23 , 2024 | 11:58 PM