VRATAM : భక్తి శ్రద్ధలతో ఏడు శనివారాల వ్రతం
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:54 AM
పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో వెలసిన లక్ష్మీవెంక టేశ్వరస్వామి ఆలయంలో మూడో శనివారం ఏడు శనివారాల వ్రతాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రాజేశ స్వామి మూల విరాట్టును పట్టువస్ర్తాలతో అలంకరించి పూజలు చేశారు. అ నంతరం మహిళల చేత ఏడు శనివారాల వ్రతం చేయించారు.

ధర్మవరం, జూలై 27: పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో వెలసిన లక్ష్మీవెంక టేశ్వరస్వామి ఆలయంలో మూడో శనివారం ఏడు శనివారాల వ్రతాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రాజేశ స్వామి మూల విరాట్టును పట్టువస్ర్తాలతో అలంకరించి పూజలు చేశారు. అ నంతరం మహిళల చేత ఏడు శనివారాల వ్రతం చేయించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు చెన్నంశెట్టి జగదీశ్వర ప్రసాద్, ప్రధానకార్యదర్శి జింకా రాజేంద్ర ప్రసాద్, సభ్యులు చెన్నంశెట్టి శ్రీనివాసులు, చెన్నంశెట్టి రమేశ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....