Share News

ఎరా పాఠశాల వార్షికోత్సవం

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:29 AM

మండలంలోని రాచానపల్లి సమీపంలో ఎరా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వార్షికోత్సవాన్ని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత చిరంజీవిరెడ్డి, చైర్మన అరుణ్‌కుమార్‌రెడ్డి, డైరెక్టర్‌ వినూత్నరెడ్డి మాట్లాడారు.

ఎరా పాఠశాల వార్షికోత్సవం
Chiranjeevi Reddy inaugurating the programme

అనంతపురంరూరల్‌: మండలంలోని రాచానపల్లి సమీపంలో ఎరా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వార్షికోత్సవాన్ని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత చిరంజీవిరెడ్డి, చైర్మన అరుణ్‌కుమార్‌రెడ్డి, డైరెక్టర్‌ వినూత్నరెడ్డి మాట్లాడారు. విద్యార్థులు ప్రశాంత వాతావారణంలో చదువుకోవడానికి పాఠశాలలో అన్ని సదుపాయాలున్నాయన్నారు.


ఇతరుల పిల్లలతో తమ పిల్లలను పోల్చకూడదని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జ్యోతిర్మయి, అడ్మినిసే్ట్రటివ్‌ దామోదర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 25 , 2024 | 12:29 AM