Share News

అలరించిన భక్తిగీతాలు

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:35 AM

పుట్టపర్తి, ఫిబ్రవరి 12 : సత్యసాయి విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించి భక్తులను అలరించారు. శ్రీసత్యసాయి హయ్యర్‌ సెకెండరీ స్టడీస్‌ విద్యార్థులు విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా సోమవారం పట్టణంలోని ప్రశాంతినిలయంలోగల సాయికుల్వంతహాల్‌లో సోమవారం భక్తిగీతాలు ఆలపించారు.

అలరించిన భక్తిగీతాలు

పుట్టపర్తి, ఫిబ్రవరి 12 : సత్యసాయి విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించి భక్తులను అలరించారు. శ్రీసత్యసాయి హయ్యర్‌ సెకెండరీ స్టడీస్‌ విద్యార్థులు విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా సోమవారం పట్టణంలోని ప్రశాంతినిలయంలోగల సాయికుల్వంతహాల్‌లో సోమవారం భక్తిగీతాలు ఆలపించారు. సత్యసాయి ప్రేమ తత్వంపై ఆలపించిన గీతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం వారు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:36 AM