CMRF cheques సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:48 AM
ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీ ఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మె ల్యే గుమ్మనూరు జయరాం లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలోని తన కార్యాల యంలో సోమవారం ఆయన 13 మంది లబ్ధిదారులకు రూ. 6,16,732ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
గుంతకల్లు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీ ఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మె ల్యే గుమ్మనూరు జయరాం లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలోని తన కార్యాల యంలో సోమవారం ఆయన 13 మంది లబ్ధిదారులకు రూ. 6,16,732ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. సీఎం చంద్రబాబు చికిత్స కో సం ఆసుపత్రులకు డబ్బు ఖర్చుచేసిన వారికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా చేయూ తనివ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెల ల్లోనే అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం చంద్రబాబుకే సాధ్యమైం దన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వా మి, గుమ్మనూరు ఈశ్వర్, బండారు ఆనంద్, ఆమ్లెట్ మస్తానయాదవ్, త లారి మస్తానప్ప, గుమ్మనూరు నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..