Share News

Distribution of books:12 నుంచి పుస్తకాల పంపిణీ

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:54 AM

పాఠశాలలు పునఃప్రా రంభమయ్యాక పాఠ్యపు స్తకాలను పంపిణీ చేస్తా మని ఎంఈఓ-2 గోపాల్‌ నాయక్‌ తెలిపారు. పట్ట ణంలోని ఎమ్మార్పీకి చేరి న పుస్తకాలను ఆదివారం ఆయన పరిశీలించారు.

Distribution of books:12 నుంచి పుస్తకాల పంపిణీ

ధర్మవరం, జూన 2: పాఠశాలలు పునఃప్రా రంభమయ్యాక పాఠ్యపు స్తకాలను పంపిణీ చేస్తా మని ఎంఈఓ-2 గోపాల్‌ నాయక్‌ తెలిపారు. పట్ట ణంలోని ఎమ్మార్పీకి చేరి న పుస్తకాలను ఆదివారం ఆయన పరిశీలించారు.


అనంతరం మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన పాఠ శాలలు పునఃప్రారంభ మవుతాయన్నారు. ఇప్పటికి 1 నుంచి 7వ తరగతి వరకు 21వేల పాఠ్యపుస్తకాలు ఎమ్మార్సీకి వచ్చాయన్నారు. వీటిని ఆయా పాఠశాలలకు పంపుతామన్నారు. సోమవారం 8,9,10వ తరగతుల పుస్తకాలు రానున్నట్టు చెప్పారు. 2024-25 విద్యాసంవత్సరంలో సీబీఎస్‌ఈ సిలబస్‌కు పట్టణంలోని గుట్టకిందపల్లి మోడల్‌స్కూల్‌కు, మండలంలోని మోటుమర్ల వద్దగల కేజీబీవీకి అనమతులు వచ్చినట్లు పేర్కొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 03 , 2024 | 12:54 AM