TDP : టీడీపీలోకి కౌన్సిలర్ చేరిక
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:02 AM
మడకశిర నగర పంచాయతీ రెండోవార్డు కౌన్సిలర్ సుధాకర్‌నాయక్ గురువారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండు మల తిప్పేస్వామి సమక్షంలో టీడీపీలో చేరారు. నగర పంచాయతీ పరిధి లో 20 వార్డులు ఉండగా ఇప్పటికే వైసీపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. దీంతో టీడీపీ బలం 11కు చేరింది. ఈసందర్భంగా కౌ న్సిలర్ మాట్లాడుతూ నగర పంచాయతీ అభివృద్ధి కోసం టీడీపీలో చేరిన ట్లు తెలిపారు.

మడకశిరటౌన, జూలై 4: మడకశిర నగర పంచాయతీ రెండోవార్డు కౌన్సిలర్ సుధాకర్‌నాయక్ గురువారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండు మల తిప్పేస్వామి సమక్షంలో టీడీపీలో చేరారు. నగర పంచాయతీ పరిధి లో 20 వార్డులు ఉండగా ఇప్పటికే వైసీపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. దీంతో టీడీపీ బలం 11కు చేరింది. ఈసందర్భంగా కౌ న్సిలర్ మాట్లాడుతూ నగర పంచాయతీ అభివృద్ధి కోసం టీడీపీలో చేరిన ట్లు తెలిపారు. గుండుమల తిప్పేస్వామి ఆయనకు టీడీపీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా వైస్ చైర్మన వెంకట లక్ష్మమ్మ, కౌన్సిలర్లు నరసింహరాజు, హనుమంతు, ఉమాశంకర్, శ్రీని వాసులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....