Share News

urban development పట్టణాభివృద్ధికి సహకరించండి

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:57 AM

పట్ట ణ అభివృద్ధికి ప్రతి ఒ క్కరూ సహకరించాలని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరారు. స్థానిక మున్సిపల్‌ కా ర్యాలయ ఆవరణలో శ నివారం ఆయన ఎలకా్ట్రనిక్‌, ఎలక్ర్టికల్‌, సెల్‌ఫోన, ఫ్లైవుడ్‌ దుకాణాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

 urban development పట్టణాభివృద్ధికి సహకరించండి

తాడిపత్రి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పట్ట ణ అభివృద్ధికి ప్రతి ఒ క్కరూ సహకరించాలని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరారు. స్థానిక మున్సిపల్‌ కా ర్యాలయ ఆవరణలో శ నివారం ఆయన ఎలకా్ట్రనిక్‌, ఎలక్ర్టికల్‌, సెల్‌ఫోన, ఫ్లైవుడ్‌ దుకాణాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.


పట్టణం అభివృద్ధి చెందాలంటే అందరూ సహకరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతిషాపు వద్ద మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సేవాగుణంతో ముందుకు వెళ్లాలని తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 27 , 2024 | 12:57 AM