మోహరం వేడుకలు ప్రారంభం
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:06 AM
బత్తలపల్లిలో ఖాశీంస్వామి మోహరం వేడుకలు ఆదివారం పారంభం అయ్యయి. పెట్టెలో ఉన్న ఖాశీం స్వాములను శుభ్రం చేసి పీర్ల మకాంలో ఆశీనులు చేశారు.

బత్తలపలి,్ల జూలై 7: బత్తలపల్లిలో ఖాశీంస్వామి మోహరం వేడుకలు ఆదివారం పారంభం అయ్యయి. పెట్టెలో ఉన్న ఖాశీం స్వాములను శుభ్రం చేసి పీర్ల మకాంలో ఆశీనులు చేశారు. ఉమ్మ డి అనంత జిల్లాలోనే గూగుడు కుళ్లయిస్వామి వేడుకలు తరువాత అంతటి స్థాయిలో బత్తలపల్లి మోహరం వేడుకలు జరుగుతాయి. ఆదివారం రాత్రి ఖాశీంస్వామి తొలి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.