Collector ఆలయాలను సందర్శించిన కలెక్టర్
ABN , Publish Date - Aug 19 , 2024 | 12:46 AM
పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి, చింతల వెంకటరమణ స్వామి ఆలయాలను క లెక్టర్ వినోద్‌కుమార్ దంపతు లు ఆదివారం సందర్శించారు.
తాడిపత్రి, ఆగస్టు 18: పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి, చింతల వెంకటరమణ స్వామి ఆలయాలను క లెక్టర్ వినోద్‌కుమార్ దంపతు లు ఆదివారం సందర్శించారు.
అర్చకులు పూర్ణకుంభ స్వాగ తం పలికి స్వామివార్లను ద ర్శనం చేయించి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపారు. అలా గే స్వామివార్ల చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. తర్వాత ఆలయాల చరిత్ర, శిల్పకళల గురించి కలెక్టర్‌కు వివరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..