Share News

సీఎం కక్షసాధింపు మానుకోవాలి : అంగన్వాడీలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:07 AM

సీఎం జగనరెడ్డికి కక్ష సాధింపు మానుకోవాలని అంగన్వాడీలు నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేపట్టిన నివధిక సమ్మె మంగళవారానికి 36వ రోజుకు చేరుకుంది.

సీఎం కక్షసాధింపు మానుకోవాలి : అంగన్వాడీలు
గార్లదిన్నెలో సేకరించిన సంతకాల పత్రాలతో అంగన్వాడీల నిరసన

గార్లదిన్నె, జనవరి 16: సీఎం జగనరెడ్డికి కక్ష సాధింపు మానుకోవాలని అంగన్వాడీలు నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేపట్టిన నివధిక సమ్మె మంగళవారానికి 36వ రోజుకు చేరుకుంది. అంగ న్వాడీలు చేపట్టిన జగనన్నకు చెబుదాం కోటి సంతకాల సేక రణతో సమ్మె చేపట్టారు. అంగన్వాడీల సత్తా రానున్న ఎన్ని కల్లో చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగ న్వాడీల ప్రాజెక్టు కోశాధికారి లీలావతి, గార్లదిన్నె, కల్లూరు సెక్టార్లు ఫిర్‌దోజ్‌బాను, రాజేశ్వరీ, ప్రమీలరాణి, శాంతకుమారి పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:07 AM