శ్రీశైలానికి బస్సు సర్వీసు
ABN , Publish Date - Aug 16 , 2024 | 12:44 AM
పుట్టపర్తి నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నూతన బస్సు సర్వీసును ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి గురువారం ప్రారంభించారు
పుట్టపర్తి టౌన: పుట్టపర్తి నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నూతన బస్సు సర్వీసును ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. కార్య క్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం మధుసూధన, డీఎం ఇనయతుల్లా, టీడీపీ నాయకులు రామాం జనేయులు, రామలక్ష్మణ్, జనసేన ఇనచార్జి పత్తి చంద్రశేఖర్, బీజేపీ నాయకులు జ్యోతి ప్రసాద్, హరిక్రిష్ణ పాల్గొన్నారు. ఈ బస్సు రోజూ రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుస టి రోజు ఉదయం 7.15 గంటలకు శ్రీశైౖలం చేరుకుంటుంది. అలాగే శ్రీశైలంలో ప్రతి రోజూ రాత్రి 8.00 గంటలకు బయలుదేరి ఉదయం 8.00 గంటలకు పుట్టపర్తి చేరుకుంటుంది.