Share News

SCHOOL : పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , Publish Date - May 29 , 2024 | 12:00 AM

మండలకేంద్రంలోని జిల్లా పరిషత పాఠశాలలో 1991-92 సంవత్సరం 7వ తరగతి చదువుకున్న స్నేహితలంతా కలిశారు. రోజంతా సంతోషంగా గడిపారు. గ్రామానికి చెందిన ఎనఆర్‌ఐ కేఆర్‌ ప్రవీణ్‌ స్థానిక జిల్లా పరిషత పరిగి పాఠశాలకు వచ్చాడు. ఈ విషయం తెసుకున్న ఆ పాఠశాలలో 1991-92 సంవత్సరం 7వ తరగతి చదువుకున్న స్నేహితలందరూ అక్కడికి చేరుకున్నారు.

SCHOOL : పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Parigi is a childhood friend who met at ZPHHS

హిందూపురం అర్బన, మే 28: మండలకేంద్రంలోని జిల్లా పరిషత పాఠశాలలో 1991-92 సంవత్సరం 7వ తరగతి చదువుకున్న స్నేహితలంతా కలిశారు. రోజంతా సంతోషంగా గడిపారు. గ్రామానికి చెందిన ఎనఆర్‌ఐ కేఆర్‌ ప్రవీణ్‌ స్థానిక జిల్లా పరిషత పరిగి పాఠశాలకు వచ్చాడు. ఈ విషయం తెసుకున్న ఆ పాఠశాలలో 1991-92 సంవత్సరం 7వ తరగతి చదువుకున్న స్నేహితలందరూ అక్కడికి చేరుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుం టూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ను స్నేహితులు సన్మానిం చారు. కార్యక్రమంలో హనుమయ్య, అబూబాకర్‌, శిశంకర్‌, జయరాం, షబ్బీర్‌, ఉష, అశ్విని, పద్మ శంకరమ్మ, అరుణ తదితరులు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 29 , 2024 | 12:00 AM