Share News

మంత్రికి ఘన స్వాగతం

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:23 PM

ఆంధ్రప్రదేశ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటి సారిగా జిల్లాకు సోమవారం వచ్చిన పయ్యావుల కేశవ్‌కు ఘన స్వాగతం లభించింది.

 మంత్రికి ఘన స్వాగతం
కల్లూరులో మంత్రికి గజమాలతో స్వాగతం పలుకుతున్న నాయకులు

గార్లదిన్నె, జూన 17 : ఆంధ్రప్రదేశ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటి సారిగా జిల్లాకు సోమవారం వచ్చిన పయ్యావుల కేశవ్‌కు ఘన స్వాగతం లభించింది. గార్లదిన్నె మండల కల్లూరు గ్రామంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, శింగనమల శాసన సభ్యురాలు బండారు శ్రావణి శ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు.


కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి, మాజీ ఎంపీపీ ముంటిమడుగు శ్రీనివా్‌సరెడ్డి, అనిల్‌కుమార్‌ చౌదరి, గేటు క్రిష్ణారెడ్డి, ఆవుల క్రిష్ణయ్య, ఇల్లూరు రామాంజి, గుత్తా బాలకృష్ణ, వడ్డేవన్నూర్‌, వెంకటేసు, సుబ్బయ్య, ఆవుల శీనా, సుబ్బు, వెంకట్రామిరెడ్డి, బాబయ్య, ఎర్రిస్వామి, నరసింహారెడ్డి, రాము, సుంకన్న, సామాల మధు, రాయుడు, రామాంజి, నాగేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 11:23 PM