సింహంతో భోజనం చేస్తున్న యువతి..

ABN, First Publish Date - 2023-07-21T13:06:02+05:30 IST

ఓ యువతి సింహంతో కలిసి భోజనం చేస్తోంది. ప్లేట్‌లోని ఆహారాన్ని ఆ యవతి షేర్ చేసుకుంది. యూఏఈలోని వైల్డ్ లైఫ్ పార్కులో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ABN Internet: ఓ యువతి సింహంతో కలిసి భోజనం చేస్తోంది. ప్లేట్‌లోని ఆహారాన్ని ఆ యువతి షేర్ చేసుకుంది. యూఏఈలోని వైల్డ్ లైఫ్ పార్కులో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. సింహాన్ని ఆమడ దూరం నుంచి చూసి పారిపోతాం.. అలాంటిది ఓ యువతి ఏకంగా సింహంతో కలిసి భోజనం చేయడం అంటే మామూలు విషయం కాదు.. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి.. అప్పుడు మీరే నమ్ముతారు.

Updated at - 2023-07-21T13:06:02+05:30