ప్రియుడి కోసం దేశాలు దాటి వచ్చిన మహిళ....

ABN, First Publish Date - 2023-07-21T12:33:53+05:30 IST

కొద్ది రోజుల క్రితం పబ్జి ద్వారా పరిచయమైన ప్రియుడి కోసం పాకిస్తాన్ నుంచి ఓ మహిళ తన నలుగురి పిల్లలతో భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి కోసం ఓ మహిళ ఏకంగా పోలాండ్ నుంచి తన కుమార్తెతో జార్ఖండ్‌కు చేరుకుంది.

ABN Internet: కొద్ది రోజుల క్రితం పబ్జి ద్వారా పరిచయమైన ప్రియుడి కోసం పాకిస్తాన్ నుంచి ఓ మహిళ తన నలుగురి పిల్లలతో భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి కోసం ఓ మహిళ ఏకంగా పోలాండ్ నుంచి తన కుమార్తెతో జార్ఖండ్‌కు చేరుకుంది. పోలాండ్‌కు చెందిన పోలాక్‌ బార్బరా అనే 45 ఏళ్ల మహిళ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు అనుకోకుండా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లా, ఖుత్రా గ్రామానికి చెందిన షాదాబ్‌ (35)తో 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-21T12:33:53+05:30