విలాసాలకు అలవాటుపడిన యువతి.. 4 పెళ్లిళ్లు..

ABN, First Publish Date - 2023-07-04T12:59:33+05:30 IST

పెద్దపల్లి జిల్లా: జల్సాలు, విలాసాలకు అలవాటుపడిన ఓ యువతి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. నాలుగో పెళ్లి చేసుకున్న రెండు నెలలకే మోసం బయటపడడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు.

పెద్దపల్లి జిల్లా: జల్సాలు, విలాసాలకు అలవాటుపడిన ఓ యువతి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. నాలుగో పెళ్లి చేసుకున్న రెండు నెలలకే మోసం బయటపడడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. పెద్దపల్లి జిల్లా, ఎన్‌టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన ఓ యువకుడికి, వరంగల్ జిల్లాకు చెందిన అనూష అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఒకరికొకరు ఇష్టపడడంతో ఇరువురి కుటుంబాల పెద్దలు వారికి వివాహం జరిపించారు. అయితే అప్పటికే ఆ కీ లేడీకి మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఈ విషయాన్ని దాచిపెట్టిన యువతి నాలుగో పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఎంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-04T12:59:33+05:30