భార్యే భరణం ఇవ్వాలి.. కోర్టు సంచలన తీర్పు..

ABN, First Publish Date - 2023-05-13T13:46:52+05:30 IST

భార్య భర్తల మధ్య గొడవలు (Quarrels Between Husband and Wife) వచ్చి విడిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో భార్యకు భర్త భరణం (Alimony) చెల్లించాలని కోర్టులు (Courts) తీర్పును (Justice) ఇస్తాయి.

పుణే: భార్య భర్తల మధ్య గొడవలు (Quarrels Between Husband and Wife) వచ్చి విడిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో భార్యకు భర్త భరణం (Alimony) చెల్లించాలని కోర్టులు (Courts) తీర్పును (Justice) ఇస్తాయి. కానీ ఒక దంపతుల విడాకుల కేసులో (Divorce Case) పుణే కోర్టు (Pune Court) షాకింగ్ తీర్పు (Shocking Judgment) ఇచ్చింది. భార్యే భర్తకు భరణం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. భర్త తెలివి తేటలతోనే ఇది సాధ్యమైంది. దీంతో ఆమె తెల్లముఖం వేయాల్సి వచ్చింది. భార్యే భరణం చెల్లించాలని కోర్టు తీర్పుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-13T13:46:52+05:30