వారంలో ఆమె చేసిన ఖర్చు తెలిస్తే.. దిమ్మతిరిగిపోద్ది..

ABN, First Publish Date - 2023-10-13T12:19:54+05:30 IST

రెండు చేతులా విపరీతంగా కష్టపడి సంపాదించే భర్త ఉంటే.. ఏ భార్యకైనా సంతోషమే. ఎందుకంటే సినిమాలు, షికార్లు, షాపింగ్‌లంటూ విచ్చలవిడిగా ఖర్చు పెట్టవచ్చుకదా.. భర్త నెమ్మదస్తుడు అయితే ఇక ఆడవాళ్లకు పట్టపగ్గాలేముంటాయి.

ABN Digital: రెండు చేతులా విపరీతంగా కష్టపడి సంపాదించే భర్త ఉంటే.. ఏ భార్యకైనా సంతోషమే. ఎందుకంటే సినిమాలు, షికార్లు, షాపింగ్‌లంటూ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయవచ్చుకదా.. భర్త నెమ్మదస్తుడు అయితే ఇక ఆడవాళ్లకు పట్టపగ్గాలేముంటాయి. అయితే అందరూ డబ్బులు ఖర్చు పెట్టేవారు కాకపోయినా.. కొందరు మాత్రం భర్త సంపాదనను మంచినీళ్లలో తాగేస్తుంటారు. అలాంటి వారిని నిత్య జీవితంలో ఎంతోమందిని చూస్తుంటాం. అలాంటి ఓ భార్య ఒక్క నెలలో ఖర్చు పెట్టిన డబ్బు ఎంతో తెలిస్తే ‘మీ గుండె జారి గల్లంతు అవడం ఖాయం. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-13T12:19:54+05:30