ఇకపై వాట్సాప్ పని చేయని ఫోన్ల లిస్ట్ ఇదే.!

ABN, First Publish Date - 2023-09-27T12:18:25+05:30 IST

వాట్సాప్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఫోన్‌లో అత్యవసరమైన యాప్. ప్రముఖ మెసెజింగ్ యాప్‌గా యూజర్లకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో వాట్సాప్ యూజర్లు ఉన్నారంటే ఇది ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ABN Digital: వాట్సాప్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఫోన్‌లో అత్యవసరమైన యాప్. ప్రముఖ మెసెజింగ్ యాప్‌గా యూజర్లకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో వాట్సాప్ యూజర్లు ఉన్నారంటే ఇది ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్యూచర్లను అందిస్తుంటుంది. ప్రతి నెలకొక అప్‌డేట్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. దీంతో కొందరు గందరగోళంలో పడిపోయారు. అందులో మీ ఫోన్ కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-27T12:18:25+05:30