ఏ రంగు జామకాయతో ఎంత ప్రమాదం?
ABN, First Publish Date - 2023-04-19T17:39:21+05:30 IST
జామకాయ అంటేనే నోరూరుతుంది చాలా మందికి. కాయ అయినా.. పండు అయినా.. అది అమృతమే. పేదవాడి యాపిల్‌గా దీన్ని పులుస్తారు.
జామకాయ అంటేనే నోరూరుతుంది చాలా మందికి. కాయ అయినా.. పండు అయినా.. అది అమృతమే. పేదవాడి యాపిల్‌గా దీన్ని పులుస్తారు. గతంలో రూపాయికి ఒక జామకాయ ఇచ్చేవారు. అప్పట్లో సాగు కూడా తక్కువగా ఉండేది. అయితే ప్రస్తుతం సాగు పెరిగింది. దిగుబడి పెరిగింది. ధర కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ జామకాయ తినాలనేది వైద్యుల సూచన. దీంతో ఎక్కడా లేని డిమాండ్ వచ్చి పడింది. గతంలో ప్రతి ఇంటి పెరట్లో జామచెట్టు ఉండేది. అందుకే అప్పట్లో రేట్లు కూడా తక్కువగా ఉండేవి. కానీ ఇళ్లలో ఎక్కడ వెతికినా జామచెట్ల జాడ కనిపించడం లేదు. దీంతో మార్కెట్లో జామకాయ కొండెక్కి కూర్చుంది. జామపండ్ల కన్నా జామకాయలను తినేందుకే చాలా మంది ఆసక్తి చూపుతారు. ఏ రంగు జామకాయ తిన్నా ఎలాంటి ప్రమాదం లేేదని చెబుతున్నారు.
Updated at - 2023-04-19T17:40:29+05:30