మగాడిలా మారబోతున్న మాజీ సీఎం కూతురు..!

ABN, First Publish Date - 2023-06-22T13:49:04+05:30 IST

ప్రకాశం జిల్లా: కొమురోలు మండలంలో ఇటీవల నాగుపాముల సంచారం ఎక్కువైంది. విపరీతంగా ఎండలు కాస్తుండడంతో పుట్టల్లో నివాసం ఉండే నాగు పాములు బయటకు వస్తున్నాయి. అదే సమయంలో రైతులు, పొలాలు, నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్: ఆమె ఓ మాజీ ముఖ్యమంత్రి కూతురు. ఆయన 11 ఏళ్లు సీఎంగా పనిచేశారు. టెన్షన్ లేకుండా హాయిగా సాగిపోతున్న జీవితం. కానీ ఆయన కుమార్తె విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. తాను త్వరలోనే పురుషుడిగా మారబోతున్నట్లు ప్రకటించింది. అందుకోసం తాను లీగల్ అడ్వయిజ్ తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆ ముఖ్యమంత్రి ఎవరు? ఆయన కుమార్తె ఎవరనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-22T13:49:04+05:30