కారు వాడేవారందరికీ హెచ్చరిక..

ABN, First Publish Date - 2023-06-13T15:38:12+05:30 IST

Internet Desk: మనలో చాలమందికి కారు వాడుతున్నా.. దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియకపోవచ్చు. అవేమిటనేదానిపై ఆటోమొబైల్ ఇంజనీర్లు సమగ్రంగా ఈ హెచ్చరికలు చేస్తున్నారు.

Internet Desk: మనలో చాలమందికి కారు వాడుతున్నా.. దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియకపోవచ్చు. అవేమిటనేదానిపై ఆటోమొబైల్ ఇంజనీర్లు సమగ్రంగా ఈ హెచ్చరికలు చేస్తున్నారు. వాటిలో మొదటిది.. కారు వాడకపోయినా టైర్లు మార్చాల్సిందేనా? అని చాలా మంది భావిస్తారు. మార్చి తీరాలి... ఎందుకంటే మనం కారును వాడినా.. వాడకపోయినా.. ఎక్కువ కి.మీ. తిరగకపోయినా.. మూడు నాలుగేళ్లకు ఒకసారి టైర్లు మార్చుకోవాలి. అప్పుడు టైర్లు పేలిపోయే ప్రమాదాలు జరగవు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Updated at - 2023-06-13T15:38:12+05:30