ఇకపై ఇంటి నుంచి ఓటు హక్కు వారికి మాత్రమే..!
ABN, First Publish Date - 2023-09-22T12:15:41+05:30 IST
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ పలురకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రచారం ద్వారా ఓటింగ్‌పై ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తాజాగా వృద్ధుల కోసం ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ పలురకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రచారం ద్వారా ఓటింగ్‌పై ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తాజాగా వృద్ధుల కోసం ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోంచుకునే సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ సదుపాయాన్ని కోరుకున్న వారికి ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్‌ద్వారా ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పించాలని, త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల అధికారులకు సమాచారాన్ని పంపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-22T12:16:42+05:30