యువతి సమాధి నుంచి శబ్ధాలు.. 11 రోజుల తర్వాత తవ్వి చూస్తే..షాక్‌

ABN, First Publish Date - 2023-08-22T13:10:43+05:30 IST

ఓ యువతి సమాధి నుంచి వింత శబ్దాలు వచ్చిన వార్త తాజాగా తెగ వైరల్ అవుతోంది. ఉత్తర బ్రెజిల్‌కు చెందిన రోసంగేలా అల్మడ అనే 37 ఏళ్ల మహిళ 2018 జనవరిలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురైంది.

ABN Digital: ఓ యువతి సమాధి నుంచి వింత శబ్దాలు వచ్చిన వార్త తాజాగా తెగ వైరల్ అవుతోంది. ఉత్తర బ్రెజిల్‌కు చెందిన రోసంగేలా అల్మడ అనే 37 ఏళ్ల మహిళ 2018 జనవరిలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయిందని నిర్దారించారు. మరణ ధృవీకరణ పత్రం కూడా మంజూరు చేశారు. అనంతరం మృతదేహాన్ని శవపేటికలో ఉంచి దహన సంస్కరాలు నిర్వహించారు. అయితే తర్వాత రోజు నుంచి కాటికాపరికి వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-22T13:10:43+05:30