ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్‌లు

ABN, First Publish Date - 2023-11-27T12:40:00+05:30 IST

ప్రపంచాన్ని వివిధ రకాల వైరస్‌లు భయపెడుతున్నాయి. కరోనాతో కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే.. మరిన్ని వైరస్‌లు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే చైనాలో కొత్త వైరస్ చిన్నారుల పాలిట శాపంగా మారింది.

ABN Digital: ప్రపంచాన్ని వివిధ రకాల వైరస్‌లు భయపెడుతున్నాయి. కరోనాతో కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే.. మరిన్ని వైరస్‌లు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే చైనాలో కొత్త వైరస్ చిన్నారుల పాలిట శాపంగా మారింది. ఈ వైరస్ బారిన పడిన అనేకమంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు. అంతుచిక్కని న్యూమోనియా లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రిలో చేరుతున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. జబ్బు లక్షణాలు, అనారోగ్యానికి గురౌతున్న చిన్నారులు ఉండే ప్రాంతాల వివరాలను ఇవ్వాలని కోరింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-27T12:40:03+05:30