ఈ చింపాంజీ ఏం చేసిందో చూస్తే..ఆశ్చర్యపోతారు..

ABN, First Publish Date - 2023-08-22T12:33:45+05:30 IST

ఈ చింపాంజీ చేసిన పని అందరినీ అలోచింపజేస్తోంది. బహుశా ఎప్పుడూ, ఎక్కడా ఇలాంటి సంఘటన చూసుండరు. అడవిలో ఓ ఫోటోగ్రాఫర్‌కు చింపాంజీ తారసపడింది.

ABN Internet: ఈ చింపాంజీ చేసిన పని అందరినీ అలోచింపజేస్తోంది. బహుశా ఎప్పుడూ, ఎక్కడా ఇలాంటి సంఘటన చూసుండరు. అడవిలో ఓ ఫోటోగ్రాఫర్‌కు చింపాంజీ తారసపడింది. దాంతో నీళ్లు తాగించాలంటూ సైగలు చేసింది. వెంటనే ఆ వ్యక్తి చింపాంజీకి నీళ్లు తాగించాడు. నీళ్లు తాగిన తర్వాత ఆ చింపాంజీ ఫోటో గ్రాఫర్ చేతులు కడిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.

Updated at - 2023-08-22T12:33:45+05:30