ప్రపంచ వింతల్లోకి కొత్తగా మరొకటి..

ABN, First Publish Date - 2023-05-30T14:33:04+05:30 IST

ప్రపంచ వింతల్లోకి కొత్తగా మరొకటి చేరింది. వియత్నం అనేక విషయాలకు ప్రసిద్ధి చెందింది. అందమైన దేవాలయాలు, రుచికరమైన ఆహారం, నిర్మలమైన తీర ప్రాంతంతో ఆ దేశం అలరారుతుంది.

ABN Internet Desk: ప్రపంచ వింతల్లోకి కొత్తగా మరొకటి చేరింది. వియత్నం అనేక విషయాలకు ప్రసిద్ధి చెందింది. అందమైన దేవాలయాలు, రుచికరమైన ఆహారం, నిర్మలమైన తీర ప్రాంతంతో ఆ దేశం అలరారుతుంది. ఇప్పుడు అది ఓ భారీ గాజువంతెనతో ఒక సరికొత్త పర్యాటక ఆకర్షణగా మారిపోయింది. వియత్నంలోని సోన్లా ప్రావిన్స్‌లోని బాచ్‌ లాంగ్ బ్రిడ్జ్ ప్రపంచంలోని అతి పొడవైన గాజు అడుగు ఉన్న వంతెనగా నిలిచింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు ధృవీకరించనున్నారు. పర్యాటకులను ఎంతగానే ఆకర్షించేందుకు ఆ దేశం చైనాకు మించి ఈ కట్టడాన్ని చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-30T14:41:16+05:30