తెలుగు రాష్ట్రాలలో ప్రజలు బతకలేరు..

ABN, Publish Date - Dec 21 , 2023 | 01:52 PM

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలు ఇక బతకలేరు. బియ్యం నాణ్యమైనవి కిలో రూ. 60 దాటాయి. పప్పులు కిలో రెట్టింపు అయ్యాయి. చివరకు ఉప్పు కూడా కిలోకు రూ. 5 పెంచారు. కూరగాయలు గాయాలు చేస్తున్నాయి.

ABN Digital: ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలు ఇక బతకలేరు. బియ్యం నాణ్యమైనవి కిలో రూ. 60 దాటాయి. పప్పులు కిలో రెట్టింపు అయ్యాయి. చివరకు ఉప్పు కూడా కిలోకు రూ. 5 పెంచారు. కూరగాయలు గాయాలు చేస్తున్నాయి. మాంసం ధరలతో కూరగాయధరలు పోటీ పడుతున్నాయి. అసలు జనం బతకాలా? చావాలా? పాలకులే చెప్పాలి. ఒక్కసారి విశాఖ, విజయవాడ, హైదరాబాద్.. ఇంకా పలు నగరాలలో ధరల స్థితి చూస్తే గుండెలు అదిరిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 21 , 2023 | 01:52 PM