కోడి కాళ్ల మనుషులను ఎప్పుడైనా చూశారా?
ABN, First Publish Date - 2023-09-27T13:03:10+05:30 IST
ఈ ప్రపంచంలో ఎన్నో వింత జీవులు ఉన్నాయి. వాటిని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. వింత జీవులే కాదు.. వింత మనుషులు కూడా ఉన్నారు. ప్రపంచం నలుమూలలా రకరకాల మనుషులూ ఉన్నారు.
Zimbabwe: ఈ ప్రపంచంలో ఎన్నో వింత జీవులు ఉన్నాయి. వాటిని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. వింత జీవులే కాదు.. వింత మనుషులు కూడా ఉన్నారు. ప్రపంచం నలుమూలలా రకరకాల మనుషులూ ఉన్నారు. టర్కీలో నాలుగు కాళ్లమీద నడిచే మనుషులు ఉన్నట్టే పాదాలకు రెండు వేళ్లు ఉన్న మనుషులూ ఉన్నారు. చూడ్డానికి కోళ్ల మాదిరిగా వారి పాదాలు ఉన్నాయి. వారిని చూస్తే మనుషులేనా అనే అనుమానం వస్తుంది. జింబాబ్వే కన్యాంబ ప్రాంతానికి వెళితే ఈ వింత వ్యక్తులు దర్శనమిస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-27T13:03:10+05:30