నటి ఊర్వశీ రౌతేలాకు చేదు అనుభవం..
ABN, First Publish Date - 2023-10-17T12:37:12+05:30 IST
అహ్మదాబాద్: మొన్న ప్రపంచ కప్‌లో భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్చాచ్ గుర్తుందికదా.. పాక్ జట్టును చిత్తు చిత్తుగా ఇండియా ఓడించడంతో యావత్ దేశమంతా సంబరాలు జరుపుకుంది. ఈ మ్యాచ్‌ను చూడడానికి పొలిటికల్ లీడర్స్, సెలబ్రెటీలు సయితం హాజరయ్యారు.
అహ్మదాబాద్: మొన్న ప్రపంచ కప్‌లో భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్చాచ్ గుర్తుందికదా.. పాక్ జట్టును చిత్తు చిత్తుగా ఇండియా ఓడించడంతో యావత్ దేశమంతా సంబరాలు జరుపుకుంది. ఈ మ్యాచ్‌ను చూడడానికి పొలిటికల్ లీడర్స్, సెలబ్రెటీలు సయితం హాజరయ్యారు. అలా మ్యాచ్ చూడ్డానికి వెళ్లిన ఓ హీరోయిన్‌కు మాత్రం మరిచిపోలేని సంఘటన జరిగింది. ఈ మ్యాచ్‌ను నేరుగా చూడాలనే ఉత్సాహంతో అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంకు బాలీవుడ్ నటి ఊర్వసి రౌతేలా వెళ్లారు. రోహిత్ శర్మ కొడుతున్న సిక్స్‌లు చూసి మైమరిచిపోయి ఎగిరి గంతులేశారు. మ్యాచ్ అయిపోయాక ఫోటో తీద్దామని చూసేసరికి ఆ ఫోన్ కనిపించలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-17T12:37:12+05:30