భూమిలో బంగారాన్ని దీనితో కనిపెడుతున్నారు..
ABN, First Publish Date - 2023-08-18T12:27:25+05:30 IST
ఈ మధ్యకాలంలో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. మార్కెట్‌లోకి అన్నిరకాల యంత్రాలు వచ్చేసాయి. ఒకప్పుడు పెద్ద కంపెనీలు మాత్రమే ఉపయోంచే టెక్నాలజీ ఇప్పుడు సామాన్యులవద్దకు కూడా చేరింది.
ABN Internet: ఈ మధ్యకాలంలో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. మార్కెట్‌లోకి అన్నిరకాల యంత్రాలు వచ్చేసాయి. ఒకప్పుడు పెద్ద కంపెనీలు మాత్రమే ఉపయోంచే టెక్నాలజీ ఇప్పుడు సామాన్యులవద్దకు కూడా చేరింది. ఇటువంటి అనేక యంత్రాలు మార్కెట్‌లోకి వచ్చాయి. దీని ద్వారా భూమిలో బంగారం ఎక్కడ దాచబడిందో.. ఎటువంటి విధ్వంసం లేకుండా కనుగొనవచ్చు. బంగారం అంటే ఎవరికి చేదో చెప్పండి.. బంగారం పెద్ద ఎత్తున దొరికితే ఊహించుకోవడమే ఓ అద్భుతం. తవ్వకాల్లో లేదా పాత భవనం నుంచి చాలాసార్లు బంగారం బయటపడుతుంటుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-18T12:27:25+05:30