25 ఏళ్ల లోపువారు లిఫ్ట్‌ ఇవ్వొదట.. ఎక్కడో తెలుసా...?

ABN, First Publish Date - 2023-04-25T17:41:17+05:30 IST

డ్లపై చాలా మంది లిఫ్ట్ అడుగుతూ కనిపిస్తారు. వారి వెహికిల్స్ రిపేరు అవడం లేదంటే బస్సు సమయానికి రాకపోవడంతోనూ సాయం కోరుతుంటారు.

రోడ్లపై చాలా మంది లిఫ్ట్ అడుగుతూ కనిపిస్తారు. వారి వెహికిల్స్ రిపేరు అవడం లేదంటే బస్సు సమయానికి రాకపోవడంతోనూ సాయం కోరుతుంటారు. చాలా వరకు అలాంటి వారికి లిఫ్ట్ ఇస్తుంటాం. లిఫ్ట్ అడిగేవాళ్లు.. అవతలి వాళ్లు వయసులో ఉన్నవాళ్ల లేదంటే.. వృద్ధులా అని చూడరు. సాయం చేస్తే చాలనుకుంటారు. కానీ యూకేలో మాత్రం లిఫ్ట్ ఇచ్చేందుకు కూడా వయసును లిమిట్ పెడుతున్నారు. 25 ఏళ్లు దాటితేనే ఫ్రెండ్స్ కైనా మరెవరికైనా లిఫ్ట్ ఇవ్వాలని చెబుతున్నారు.

Updated at - 2023-04-25T17:41:17+05:30