టమోటాల కోసం ఇద్దరు పిల్లల తాకట్టు..

ABN, First Publish Date - 2023-08-03T12:20:32+05:30 IST

ఒడిషా: టమోటాల ధర రోజు రోజుకు పెరిగిపోతోంది. పెట్రోల్ రేటును కూడా క్రాస్ చేసింది. ఒక కిలో టమోటాకు రెండు లీటర్ల పెట్రోల్ ధర చెల్లించాల్సి వస్తోంది. దీంతో టమోటాల దుకాణాల్లో చోరీలు, తోటల్లో లూఠీలు వెలుగుచూస్తున్నాయి.

ఒడిషా: టమోటాల ధర రోజు రోజుకు పెరిగిపోతోంది. పెట్రోల్ రేటును కూడా క్రాస్ చేసింది. ఒక కిలో టమోటాకు రెండు లీటర్ల పెట్రోల్ ధర చెల్లించాల్సి వస్తోంది. దీంతో టమోటాల దుకాణాల్లో చోరీలు, తోటల్లో లూఠీలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే టమోటాల కోసం బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా 4 కిలోల టమోటాల కోసం ఇద్దరు చిన్నారులను తాకట్టుపెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఒడిషాలోని చత్రా బజారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తీసుకుని టమోటాలు కొనడానికి దుకాణానికి వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-03T12:20:32+05:30