షాకివ్వబోతున్న టీవీలు త్వరపడండి...!

ABN, First Publish Date - 2023-08-08T12:58:38+05:30 IST

కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే త్వరబడితే బెటర్.. ఎందుకంటే టెలివిజన్ తయారీదారులు ఈ నెలలో తమ ఉత్పత్తుల ధరలను స్క్రీన్ సైజును బట్టి 5 నుంచి 10 శాతం వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది.

ABN Internet: కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే త్వరబడితే బెటర్.. ఎందుకంటే టెలివిజన్ తయారీదారులు ఈ నెలలో తమ ఉత్పత్తుల ధరలను స్క్రీన్ సైజును బట్టి 5 నుంచి 10 శాతం వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే టీవీ తయారీకి అవవసరమైన కీలక విడిభాగాల్లో ఒకటైన ఓపెన్ సెల్స్ రేట్లు ఘననీయంగా పెరగడమే ఇందుకు కారణం. ఈ ఏడాదిలో ఓపెన్ సెల్స్ ధరలు సగటున మూడు నుంచి 20 శాతం ఎగబాకాయని పెద్ద సైజు స్క్రీన్ టీవీల్లో వాడే ఓపెన్ సెల్స్ రేట్లు అధికంగా పెరిగాయని టీవీ తయారీదార్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-08T12:58:38+05:30