మీడియా ప్రశ్నలకు మొహం చాటేసిన ట్రూడో
ABN, First Publish Date - 2023-09-22T12:31:29+05:30 IST
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోరుతూ కెనడాలో ఉద్యమం చేస్తున్న మోస్టు వాంటెడ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇప్పుడు ఇండియా, కెనడా మధ్య తీవ్ర చిచ్చు రేపుతోంది.
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోరుతూ కెనడాలో ఉద్యమం చేస్తున్న మోస్టు వాంటెడ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇప్పుడు ఇండియా, కెనడా మధ్య తీవ్ర చిచ్చు రేపుతోంది. రెండు రోజుల క్రితం పార్లమెంట్‌లో హర్దీప్ సింగ్ హత్యలో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేస్తున్న ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై భారత్ గట్టిగానే రియాక్ట్ అయింది. ట్రూడో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి సమయంలో ఐక్యరాజ్య సమితి వేదికగా ఇండియా-కెనడా మద్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించడానికి ట్రూడో నిరాకరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-22T12:31:29+05:30