4 కి.మీ. గర్భిణీని మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు..

ABN, First Publish Date - 2023-09-07T12:26:25+05:30 IST

భద్రాచలం: టెక్నాలజీ మారినా.. భద్రాచలం మన్యం ప్రాంతంలో గిరిజనుల బతుకులు మారలేదు. సరైన సౌకర్యాలు లేక ఆదివాసీ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా వారికి వైద్య సౌకర్యాలు అందడంలేదు.

భద్రాచలం: టెక్నాలజీ మారినా.. భద్రాచలం మన్యం ప్రాంతంలో గిరిజనుల బతుకులు మారలేదు. సరైన సౌకర్యాలు లేక ఆదివాసీ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా వారికి వైద్య సౌకర్యాలు అందడంలేదు. గర్భిణీ స్త్రీలు అయితే మరీ ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్ వచ్చేందుకు సరైన రోడ్డు లేకపోవడంతో ఓ గర్భిణీని కుటుంబసభ్యులు జెట్టీలో మోసుకువెళ్లారు. నాలుగు కి.మీ. మేర అటవీ మార్గంలో ప్రయాణించారు. చివరికి ఏమైంతో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-07T12:26:25+05:30