బాలుడి సాహసంతో రైలుకు తప్పిన ప్రమాదం..

ABN, First Publish Date - 2023-09-25T12:16:41+05:30 IST

పశ్చిమబెంగాల్: ఈ మధ్య తరచుగా రైళ్ల ప్రమాదాలు జరుగుతుండడం చూస్తునే ఉన్నాం. సాంకేతిక లోపాలవల్ల లేదా ఇతర కారణాల వల్ల రైళ్ల ప్రమాదాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోనూ ఓ రైలు ప్రమాదం జరిగి ఉండేది. కానీ..

పశ్చిమ బెంగాల్: ఈ మధ్య తరచుగా రైళ్ల ప్రమాదాలు జరుగుతుండడం చూస్తునే ఉన్నాం. సాంకేతిక లోపాలవల్ల లేదా ఇతర కారణాల వల్ల రైళ్ల ప్రమాదాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోనూ ఓ రైలు ప్రమాదం జరిగి ఉండేది. కానీ ఓ బాలుడు సమయ స్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పింది. ఆడీ పాడే వయసులోనే చాలా ముందు చూపుతో ఆలోచించి ఆ బాలుడు పెను ప్రమాదాన్ని తప్పించాడు. ఇంతకీ ఎవరా బాలుడు.. ఎటువంటి ప్రమాదాన్ని ఆపాడు.. ఆ వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-25T12:16:41+05:30