పనామా సముద్రంలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్

ABN, First Publish Date - 2023-08-29T10:51:06+05:30 IST

అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువలో నీరు నానాటికి తగ్గిపోతోంది. దాంతో పనామా కెనాల్ దగ్గర భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఫర్నీచర్, నిర్మాణ సామాగ్రితో నిండివున్న ఓడలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి.

ABN Digital: అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువలో నీరు నానాటికి తగ్గిపోతోంది. దాంతో పనామా కెనాల్ దగ్గర భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఫర్నీచర్, నిర్మాణ సామాగ్రితో నిండివున్న ఓడలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. చమురు, గ్యాస్‌ను తీసుకువెళుతున్న షిప్‌లకు రోజుల తరబడి వైటింగ్ తప్పడంలేదు. మోస్తరు నౌకలు ఆచీ.. తూచీ అతి నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో విపరీత జాప్యం జరుగుతోంది. ఫలితంగా భారీ నౌకలు కాలవలను దాటి అటు అట్లాంటిక్, ఇటు పసిఫిక్ వైపు వెళ్లడానికి రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-29T10:51:06+05:30