అమెరికాలో టిక్ టాక్ పాలిటిక్స్

ABN, First Publish Date - 2023-11-10T12:22:51+05:30 IST

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు డిబేట్లతో దూసుకువెళుతున్నాయి.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు డిబేట్లతో దూసుకువెళుతున్నాయి. ముఖ్యంగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్న నేతల మధ్య మరోసారి వాడీ వేడీ చర్చ జరిగింది. మూడోసారి జరిగిన డిబేట్‌లో భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి, నిక్కీ హేలీ మధ్య మాటల తూటాలు పేలాయి. రామస్వామి తన కుమార్తె ప్రస్తావన తేవడంపై నిక్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో డిబేట్ మొత్తం టిక్ టాక్ చుట్టే తిరిగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-10T12:22:54+05:30