అడవులు తగ్గడంతో పులులకు ఆహారం దొరకడం కష్టమై..

ABN, First Publish Date - 2023-09-05T15:17:28+05:30 IST

ABN Digital: పులులు ఎంతో అందమైన జంతువులు.. అదే సమయంలో క్రూరమైనవి కూడా.. కానీ వాటి ఉనికి ఆయా దేశాలకు ఎంతో ముఖ్యం. ఒకప్పుడు భారత దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వాటి సంఖ్య పెద్ద ఎత్తులో ఉండేది.

ABN Digital: పులులు ఎంతో అందమైన జంతువులు.. అదే సమయంలో క్రూరమైనవి కూడా.. కానీ వాటి ఉనికి ఆయా దేశాలకు ఎంతో ముఖ్యం. ఒకప్పుడు భారత దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వాటి సంఖ్య పెద్ద ఎత్తులో ఉండేది. కానీ మారుతున్న మానవ జీవనంతో వన్యప్రాణులను ప్రమాదంలోకి నెట్టివేశారు. అడవులు తగ్గడంతో పులులకు ఆహారం దొరకడం కష్టమై చాలా వరకు అంతరించిపోయాయి. దీనికితోటు వేటలు, రోడ్డు ప్రమాదాల్లో పెద్ద ఎత్తున పులులు మృత్యువాతపడుతున్నాయి. అయితే గత ఐదేళ్లుగా సాధారణంకంటే ఎక్కువ సంఖ్యలో పులులు చనిపోయాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-05T15:17:28+05:30