ఈ గ్రామం ఎంతో స్పెషల్..

ABN, First Publish Date - 2023-08-15T12:00:14+05:30 IST

ప.గో. జిల్లా: ఆ చిన్న గ్రామాన్ని చూస్తే దేశ భక్తితో రొమ్ము విరుచుకున్నట్లు కనిపిస్తుంది. అక్కడి యువకులను చూస్తే.. వారు దేశం కోసమే పుట్టినట్లుగా అనిపిస్తారు. ఊర్లో తిరుగుతుంటే ఇంటికో సైనికుడు తారసపడతాడు.

ప.గో. జిల్లా: ఆ చిన్న గ్రామాన్ని చూస్తే దేశ భక్తితో రొమ్ము విరుచుకున్నట్లు కనిపిస్తుంది. అక్కడి యువకులను చూస్తే.. వారు దేశం కోసమే పుట్టినట్లుగా అనిపిస్తారు. ఊర్లో తిరుగుతుంటే ఇంటికో సైనికుడు తారసపడతాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించే పౌరుషం ఆ పల్లె ప్రతిపౌరునిలో కనిపిస్తుంది. దేశ రక్షణకు వందలాదిమందిని సైనికులుగా పంపి ఆ గడ్డ పునీతమైంది. ఆ గ్రామం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ గ్రామం పేరు మాధవరం. పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం మండలంలో ఉంది. మాధవరానికి మరే గ్రామానికి లేని ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-15T12:00:14+05:30