ఇదే హార్ట్ ఎటాక్‌కు సంకేతం జాగ్రత్త..
ABN, First Publish Date - 2023-11-02T13:59:52+05:30 IST
ఈ మధ్య బీపీ పేషెంట్లు బాగా పెరిగిపోయారు. అన్ని వయసులవారికీ ఇదో మహారోగమయిపోయింది. అయితే ఇక్కడే ఓ ట్విస్టు ఇటీవల బయటపడి ప్రపంచాన్ని ఊపేస్తోంది. సాధారణంగా రక్తపోటు కొలిచేందుకు ఏదో ఒక చేయికి పట్టి వేసి సిగ్నో మానో మీటర్ సాయంతో రీగింగ్ చూస్తారు.
ABN Digital: ఈ మధ్య బీపీ పేషెంట్లు బాగా పెరిగిపోయారు. అన్ని వయసులవారికీ ఇదో మహారోగమయిపోయింది. అయితే ఇక్కడే ఓ ట్విస్టు ఇటీవల బయటపడి ప్రపంచాన్ని ఊపేస్తోంది. సాధారణంగా రక్తపోటు కొలిచేందుకు ఏదో ఒక చేయికి పట్టి వేసి సిగ్నో మానో మీటర్ సాయంతో రీగింగ్ చూస్తారు. కానీ రెండు చేతులకు విడి విడిగా చూసినప్పుడు బీపీ రీడింగ్‌లో తేడాలు ఉండే అవకాశముందని నిపుణలు చెబుతున్నారు. ఇలా కొలిచినప్పుడు బీపీలో నమోదయ్యే తేడాలు గుండెపోటుకు సంకేతం కావచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-02T13:59:54+05:30