ఈ కుక్క ప్రేమ అందరినీ కదిలించింది..

ABN, First Publish Date - 2023-08-03T12:02:30+05:30 IST

West Godavari: ప్రాణం ఏ జీవికైనా ఒక్కటే.. గాయం ఏ ప్రాణికైనా బాధే కలిగిస్తుంది. ఒక కుక్కపిల్లకు జరిగిన ప్రమాదం ఇప్పుడు అందరినీ కదిలించింది. తన పిల్లను రక్షించుకోడానికి ఆ తల్లి కుక్క పడిన బాధ పలువురిని ఆశ్చర్యపరిచింది.

West Godavari: ప్రాణం ఏ జీవికైనా ఒక్కటే.. గాయం ఏ ప్రాణికైనా బాధే కలిగిస్తుంది. ఒక కుక్కపిల్లకు జరిగిన ప్రమాదం ఇప్పుడు అందరినీ కదిలించింది. తన పిల్లను రక్షించుకోడానికి ఆ తల్లి కుక్క పడిన బాధ పలువురిని ఆశ్చర్యపరిచింది. మనుషుల కన్నా జంతువుల మనసు ఎన్నో రెట్లు గొప్పదని చాటి చెప్పింది. పశ్చిమగోదావరి జిల్లా, తణుకులో ఈ ఘటన చోటుచేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-03T12:02:30+05:30