బైక్‌పై వచ్చి దోచుకున్నారు.. కానీ..

ABN, First Publish Date - 2023-05-16T14:06:15+05:30 IST

ఈ మధ్య కాలంలో నేరస్తులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే యువతులపై దాడులు చేసేవారు కొందరైతే.. ఇంకొందరు డబ్బుల కోసం ఎంతకు తెగించడానికైనా సిద్ధపడుతున్నారు.

ABN Internet Desk: ఈ మధ్య కాలంలో నేరస్తులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే యువతులపై దాడులు చేసేవారు కొందరైతే.. ఇంకొందరు డబ్బుల కోసం ఎంతకు తెగించడానికైనా సిద్ధపడుతున్నారు. తప్పులు చేసినవారు శిక్ష అనుభవించాలంటే ఒకప్పుడు చాలా సమయం పట్టేదేమో.. గానీ ప్రస్తుతం వెంట వెంటనే తగిన గుణపాఠం నేర్చుకుంటున్నారు. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే... ఇద్దరు దొంగలు బైక్‌పై వచ్చి యువతీ యువకులను బెదిరించి దోచుకున్నారు. అయితే ఆ మరుక్షణమే జరిగిన ఘటన చూసి తగిన శాస్తి జరిగిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-16T14:06:15+05:30