ఈ ఫ్రూట్స్ ఫ్రిజ్‌లో పెట్టి తినకూడదు..
ABN, First Publish Date - 2023-10-26T13:10:36+05:30 IST
వేసవి కాలంలో బయట ఏ ఆహారాన్ని ఉంచినా త్వరగా పాడైపోతాయి. దీంతో అవన్నీ ఫ్రిజ్‌లో పెడతాం. అందులో ఉంచితే ఎప్పటికీ ఫ్రెష్‌గా ఉంటాయని భావిస్తాం. అయితే ఫ్రిజ్‌లో చల్లదనం వల్ల ఆయా ఆహారపదార్థాలు పోషకాలు కోల్పోతాయని మీకు తెలుసా?
ABN Digital: వేసవి కాలంలో బయట ఏ ఆహారాన్ని ఉంచినా త్వరగా పాడైపోతాయి. దీంతో అవన్నీ ఫ్రిజ్‌లో పెడతాం. అందులో ఉంచితే ఎప్పటికీ ఫ్రెష్‌గా ఉంటాయని భావిస్తాం. అయితే ఫ్రిజ్‌లో చల్లదనం వల్ల ఆయా ఆహారపదార్థాలు పోషకాలు కోల్పోతాయని మీకు తెలుసా? కొన్ని పదార్థాలయితే వాటి స్వభావాన్ని కోల్పోవడమే కాదు.. విషంగా మారతాయి. పుచ్చకాయ, మామిడి పండ్లు కూడా చల్లగా తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. అందుకే వాటిని ఫ్రిజ్‌లో ఉంచి తింటుంటారు. అయితే వాటిని ఫ్రిజ్‌లో ఉంచి తినడం అంత మంచిదికాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-26T13:10:36+05:30