ఈ దేశంలో టాయిలెట్స్ లేవు
ABN, First Publish Date - 2023-11-23T10:26:36+05:30 IST
పబ్లిక్ టాయిలెట్స్.. మన దేశంలో ఏ నగరానికి వెళ్లినా.. ఏ ప్రాంతానికి వెళ్లినా కనిపిస్తాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రోడ్ సైడ్, మాల్స్ ఇతరాత్ర ప్రాంతాల్లో కూడా ఉంటాయి.
Netherlands: పబ్లిక్ టాయిలెట్స్.. మన దేశంలో ఏ నగరానికి వెళ్లినా.. ఏ ప్రాంతానికి వెళ్లినా కనిపిస్తాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రోడ్ సైడ్, మాల్స్ ఇతరాత్ర ప్రాంతాల్లో కూడా ఉంటాయి. ఇతర దేశాల్లో కూడా ఇలానే ఏర్పాటు చేశారు. కానీ ఎంత వెతికినా పబ్లిక్ టాయిలెట్స్ దొరకని దేశం ఒకటుంది. అదే నెదర్లాండ్స్. ఈ దేశంలో పబ్లిక్ టాయిలెట్స్ నిషేధం. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లోగానీ, ఇతర ప్రదేశాల్లోగానీ మలమూత్ర విసర్జన చేస్తే నేరంగా పరిగణిస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-23T10:26:38+05:30