అర్ధరాత్రి బైక్‌లకు నిప్పుపెట్టిన మహిళ..

ABN, First Publish Date - 2023-05-13T12:26:08+05:30 IST

న్యూఢిల్లీ: దాదాపుగా బైకులు (Bikes), కార్లు (Cars) ఉన్నవారు పార్కింగ్ (Parking) సదుపాయం లేకుంటే.. ఇంటి బయట ఉంచుతారు.

న్యూఢిల్లీ: దాదాపుగా బైకులు (Bikes), కార్లు (Cars) ఉన్నవారు పార్కింగ్ (Parking) సదుపాయం లేకుంటే.. ఇంటి బయట ఉంచుతారు. ఇంటి ముందే ఉందికదా.. ఏంకాదని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు దొంగలు (Thieves) బైక్‌లను ఎత్తుకెళ్లిన ఘటనలు చూశాం. కానీ కొందరు సైకోలు (Psychos) అయితే మరీ దారుణం. బైకులను దేనికీ పనికిరాకుండా చేస్తున్నారు. ఢిల్లీ (Delhi)లో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ మహిళ అర్ధరాత్రి వేళ బయటకు వచ్చి బైకులకు నిప్పుపెట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేసింది. ఆమె సైకో చేష్టలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-13T12:26:08+05:30