సీఎంతో భోజనం చేసిన దొంగ..!

ABN, First Publish Date - 2023-04-18T16:57:13+05:30 IST

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చవాన్ వివాదంలో చిక్కుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలతో కలిసి కూర్చొని భోజనం చేశారు.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చవాన్ వివాదంలో చిక్కుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలతో కలిసి కూర్చొని భోజనం చేశారు. అదే ఆయనను వివాదంలో పడేసింది. సీఎం చవాన్ ప్రక్కనే ఓ దొంగ కూర్చొని భోజనం చేశాడు. అతడు ఎవరో తెలియని ముఖ్యమంత్రి ... దొంగతో ముచ్చటించి.. అతని భూజాలను తడుముతూ ఆప్యాయంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ వీడియాలో వైరల్ అవుతోంది.

Updated at - 2023-04-18T19:15:25+05:30